Welcome to Red Hat Documentation


Red Hat Documentation provides manuals, references and guides to the following Products:
Red Hat ఎంటర్‌ప్రైజ్ లినక్స్‍
Red Hat ఎంటర్‌ప్రైజ్ లినక్స్‍ ప్రపంచపు ’ నాయకత్వ ఓపెన్ సోర్స్‍ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు అనువర్తన ఆపాదక ప్లాట్‌ఫాం.
ఒక దృవీకృత ప్లాట్‌ఫాం పైన, Red Hat ఎంటర్‌ప్రైజ్ లినక్స్‍ వీటి ఎరేను అందిస్తోంది:
  • అనువర్తనాలు — వేలకొలది దృవీకృత ISV అనువర్తనాలు.
  • ఆపాదక ఐచ్చికాలు — స్టాండ్ఎలోన్ మరియు వర్చ్యువల్ సేవికలను కలుపుకొని, కంప్యూటింగ్ చేయగలవి, లేదా సాఫ్ట్‍‌వేర్ ఉపకరణాలు.
  • హార్డ్‍‌వేర్ ఎంపికలు — ప్రపంచపు నాయకత్వ హార్డ్‍‌వేర్ విక్రయదారులనుండి విస్తృత స్థాయి ప్లాట్‌ఫాంలు.
Red Hat పత్రికీకరణ Red Hat ఎంటర్‌ప్రైజ్ లినక్స్‍ సంస్థాపనకు, ఆపాదనకు మరియు నిర్వహరణకు మార్గదర్శకాన్ని అందిస్తుంది అదేవిధంగా క్లస్టర్ నిర్వాహణకు; Red Hat సార్వత్రిక దస్త్ర వ్యవస్థకు; Red Hat వర్చ్యులైజేషన్‌కు; పనితనపు క్రమీకరణకు; మరియు ఫాల్ట్‍-టోలరెంట్ మల్టీపాత్ I/O కు మార్గదర్శకాన్ని అందిస్తుంది.
JBoss ఎంటర్‌ప్రైజ్ అనువర్తనం ప్లాట్‌ఫాం
JBoss ఎంటర్‌ప్రైజ్ అనువర్తనం java అనువర్తనాలను మరియు సేవలను ఆపాదించుటకు మరియు హోస్ట్‍‌చేయుటకు, ప్లాట్‌ఫాం Red Hat' యొక్క ఎంటర్‌ప్రైజ్-రెడి, ఓపెన్ సోర్స్‍ సాధనం. JBoss ఎంటర్‌ప్రైజ్ అనువర్తనం ప్లాట్‌ఫాం క్లస్టర్డ్‍ Java EE అనువర్తన సేవికను ఆబ్జక్ట్‍/రిలేషనల్ మాపింగ్ మరియు స్థిరత్వంతో (JBoss Hibernate) మరియు పూర్తి అనువర్తన ఫ్రేమ్‌వర్క్‍ (JBoss Seam) తో సమైక్యం చేస్తుంది.
Red Hat పత్రికీకరణ JBoss సాధనములపైన, హైబర్‌నేట్ మరియు సీమ్ సంప్రదింపులను కలుపుకొని, సంస్థాపన మరియు సేవిక ఆకృతీకరణ మర్గదర్శకాలను, JBoss సందేశీకరణి మరియు మూలక నిర్వాహికకు వినియోగదారి మార్గదర్శకాలను మరియు హైబర్‌నేట్ వ్యాఖ్యానములకు పూర్తి సంప్రదింపును అందిస్తోంది.
JBoss ఎంటర్‌ప్రైజ్ సర్వీస్-ఓరియన్‌టెడ్ ఆర్కిటెక్చర్ (SOA) ప్లాట్‌ఫాం
JBoss నియమాలు (ఒక ఓపెన్ సోర్స్‍ మరియు ప్రమాణాల-ఆధారిత వ్యాపార నియమాల ఇంజన్) మరియు JBPM (JBoss ఎంటర్‌ప్రైజ్ ఫ్రేమ్‌వర్క్‍) పూర్తి, సరళమైన మరియు ఓపెన్ వ్యాపార స్వయంచాలక ప్లాట్‌ఫాంను అందించుటకు, JBoss ఎంటర్‌ప్రైజ్ SOA ప్లాట్‌ఫాం అనునది JBoss ఎంటర్‌ప్రైజ్ అనువర్తనం ప్లాట్‌ఫాం‌ను JBoss ఎంటర్‌ప్రైజ్ సర్వీస్ బస్ (ESB) తో సమైక్యం చేస్తుంది.
JBoss ఎంటర్‌ప్రైజ్ SOA ప్లాట్‌ఫాం పత్రికీకరణ సూట్ JBoss నియమాల మాన్యువల్‌ను, JBPM కు వినియోగదారి మార్గదర్శకాన్ని, ESB మానిటరింగ్ మరియు ప్రోగ్రామింగ్‌కు మార్గదర్శకాన్ని, సమైక్య JBPM మరియు ESB కు మార్గదర్శాకాన్ని మరియు ESB నిర్వహణకు మర్గదర్శకాన్ని చేర్చుతుంది.
Red Hat దృవీకరణ వ్యవస్థ
Red Hat దృవీకరణ వ్యవస్థ ఒక ఓపెన్-సోర్స్‍, వాస్తవ-ప్రపంచ రూపేణా ఖచ్చితమైన, దృవీకరణ అధికారము. దృవీకరణం జీవనచక్రం నిర్వహణలోని ప్రతిదాని దృష్ట్యా ఇది మద్దతిస్తుంది, ముఖ్య ఆర్చివ్స్‍‌ను కలుపుకొని, ఆన్‌లైన్ సర్టిఫికెట్ స్టేటస్ ప్రొటోకాల్ (OCSP) మరియు స్మార్ట్‍‌కార్డ్‍ నిర్వహణను.
సంస్థాపన, ఆపాదన, OCSP, నమోదీకరణ అధికారములు, టోకెన్ ప్రాసెసింగ్, స్మార్ట్‍‌కార్డ్‍ ఆపాదన మరియు నిర్వహణ, దృవీకరణ మరియు టోకెన్ నిర్వహణ, దృవీకరణ తిరస్కరణ మరియు ముందలి దృవీకరణ వ్యవస్థ: Netscape దృవీకరణ నిర్వహణ వ్యవస్థనుండి వలస పంపుటను కలుపుకొని మొత్త సిస్టమ్‌కు Red Hat పత్రికీకరణ అధికారిక మార్గదర్శికాన్ని అందిస్తోంది.
అదికారిక మార్గదర్శి కంప్లీట్ ఏక్సిస్ కంట్రోల్ (ACL) జాబితా సంప్రదింపును కూడా చేర్చుతుంది, ఏదైతే అన్ని ఉపవ్యవస్థలకు ప్రతి ACL మూలాలను నిర్వచిస్తుందో మరియు వివరిస్తుందో, ఈ కార్యములకు సాధ్యమగు కార్యములు మరియు ఆగమాలను జాబితాచేస్తుంది మరియు ప్రతి మూల నియంత్రికలు ఏమిటో గమనిస్తుంది.
Red Hat డైరెక్టరి సేవిక
Red Hat డెరక్టరి సేవిక అనునది అనువర్తనం అమరికలను, వినియోగదారి ప్రొఫైల్స్‍‌ను, సమూహ డాటాను, విధానాలను, మరియు వాడుక నియంత్రణ సమాచారాన్ని కేంద్రీకరించే LDAP-ఆధారిత సేవిక. గుర్తింపు నిర్వహణా వ్యవస్థీకరణ కొరకు కేంద్ర రిపోజిటరిని ఏర్పరచుట, Red Hat డైరక్టరి సేవిక వినియోగదారి నిర్వహణను సరళంచేస్తుంది, డాటా పునరావృతాన్ని తొలగిస్తుంది మరియు డాటా నిర్వహణను స్వయంచాలనం చేస్తుంది. Red Hat డైరెక్టరి సేవిక ఇంట్రానెట్ మరియు ఎక్స్‍‌ట్రానెట్ అనువర్తనములకు ఏకైక దృవీకరణ మూలన్ని సృష్టిస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్-అనాధర, నెట్వర్క్‍-ఆధార, రిజిస్ట్రీ నందు పాలసీలను మరియు ఎక్సెస్ నియంత్రణ సమాచారాన్ని నిల్వవుంచి రక్షణను వృద్దిపరస్తుంది.
పూర్తి ఆదేశ మరియు స్కీమా సంప్రదింపుకు అదేవిధంగా డైరెక్టరి సేవికను మలచుకొనుటకు, సంస్థాపనకు, ఆపాదనకు మరియు నిర్వహణకు మార్గదర్శకాన్ని Red Hat పత్రికీకరణ అందిస్తుంది.
Red Hat ఎంటర్‌ప్రైజ్ MRG
Red Hat ఎంటర్‌ప్రైజ్ MRG వాస్తవికం అనునది Red Hat ఎంటర్‌ప్రైజ్ లినక్స్‍ (వాస్తవికమైన పనితనాన్ని ఆకృతీకరించుటకు మరియు సృతిచేయుటకు వాస్తవిక కెర్నల్ మరియు సౌలభ్యాలను సమితిని కలుపుకొని) యొక్క ప్రామాణిక మూలకాలను జతచేయు లేదా పునఃస్థాపించే సంకలనాల యొక్క సమితి. Red Hat ఎంటర్‌ప్రైజ్ లినక్స్‍ మరియు Red Hat ఎంటర్‌ప్రైజ్ MRG యొక్క మిశ్రమం అనునది నమ్మకమైన, ఇంటరాపరబుల్ సందేశీకరణను ప్రామాణిక పరిష్కారముల కన్నా 100-రెట్లు ఎక్కువ వేగంగా అందిస్తుంది. పంపిణిచేయబడిన కంప్యూటింగ్ గ్రిడ్‌నందు పెద్ద కంప్యూటింగ్ కర్తవ్యాలను పంపిణిచేయుటకు MRG షెడ్యూలర్‌ను సమకూర్చుతుంది.
Red Hat పత్రికీకరణ MRG ను సంస్థాపించుటకు మరియు ఆపాదించుటకు మార్గదర్శకాన్ని, సందేశీకరణ ట్యుటోరియల్, MRG గ్రిడ్ మూలకాన్ని ఆపాదించుటకు మార్గదర్శకాన్ని మరియు MRG వాస్తవిక-కెర్నల్‌ను సృతిచేయుటకు మార్గదర్శకాన్ని సమకూర్చుతుంది.
Red Hat నెట్వర్క్‍ శాటిలైట్
Red Hat శాటిలైట్ అనునది లినక్స్‍ సిస్టమ్‌యొక్క నిర్వహణా సేవిక అది మిమ్ములను పూర్తి, రక్షిత లినక్స్‍ ఆపాదీకరణ మరియు సిస్టమ్‌ను మీ స్వంత నిర్మాణంనందు నిర్వహించుటకు మిమ్ముల్ని అనుమతిస్తుంది. శాటిలైట్ సేవిక మాత్రమే ఎప్పటికి Red Hat నెట్వర్క్‍‌కు అనుసంధానించబడి ఉంటుంది, నిర్వహణా సిస్టమ్స్‍‌నందు(వర్చ్యువల్ సిస్టమ్స్‍‌ను కూడా కలుపుకొని) ఖచ్చితంగా నవీకరణలను నియంత్రణను సాధ్యంచేస్తుంది. సిస్టమ్‌ను సార్వత్రిక నెట్వర్క్‍‌నందు ఉంచకుండా బేర్-మెటల్ సిస్టమ్స్‍‌ను మీ నెట్వర్క్‍‌కు జతచేయుట మరియు ఆపాదనముచేయుట సాధ్యమే మరియు నిబంధన మాడ్యూల్‌ను జతచేయుము.
నెట్వర్క్‍ శాటిలైట్ కొరకు Red Hat పత్రికీకరణ సంస్థాపన, ఆపాదన, కక్షిదారి ఆకృతీకరణ మరియు చానల్ నిర్వహణ మార్గదర్శనాన్ని చేర్చుతుంది. అలాగే నెట్వర్క్‍ శాటిలైట్ సేవికకు పూర్తి సంప్రదింపు గైడ్ ఉంది.